తార తీరం — cover art

తార తీరం

Thara Theeram  ·  చిరాన్ మొదటి తెలుగు నవల

"నీది అని నమ్మితే తిరిగి వస్తుంది"

AVAILABLE NOW  ·  FIRST EDITION


scroll

నిన్నటి మనల్ని దాటి ప్రతి మలుపులో మనల్ని మనమే కొత్తగా నిర్మించుకోవడమే నిజమైన గెలుపు.
ఆ ప్రయాణంలో సూర్య వేసిన ప్రతి అడుగే
ఈ ‘తార తీరం’ కథ.

ప్రధాన కథ: క్రీడా నాటకం
భావోద్వేగ స్వరం: ప్రేమ, తాత్వికత & హృదయాన్ని తాకే కొన్ని లోతైన భావాలు

మీకు గుర్తుండిపోయే మనుషులు

ఆద్య
adhya
పసివాడు సూర్య తొలిసారి చేయి పట్టుకున్న క్షణం తన జీవితాన్ని అమ్మగా మార్చింది.
నమ్మకం, విలువలు, కలలు, ఆశయాలను సూర్య జీవితానికి పరిచయం చేసింది.
నజ్రియా
Nazriya
ఆమె ఎప్పుడూ తలవంచలేదు. ఒక ప్రయాణంలో సూర్యతో సాగుతున్న బాటసారి.
నిజాలు చెప్పడానికి ధైర్యం కావాలి... ఒక్కోసారి అవే నిజాలు దాచడానికి అంతకంటే ఎక్కువ ధైర్యం కావాలి.
జానీ
Jhony
ఆటో డ్రైవర్‌తన మాటలతో నవ్విస్తూ, చివరికి అందరి మనసుల్లో గుర్తుండిపోయే మనిషి.
ఈరోజే ఆటో తోలుతున్నాను.
నిన్న వేరు. రేపు వేరు.
సారా
Sara
ప్రేమను ఎంచుకొని, తన నిర్ణయంపై నిలబడింది.
ప్రపంచం సూర్యని ఒక అనాథగా చూస్తే సారా మాత్రం
తనతో ఒక జీవితాన్ని చూసింది.

విషయ సూచిక

Chapter 1
రెక్కల ప్రపంచం
పిల్లవాడు వదిలిన కాగితపు విమానం, అది తిరిగి రావాలనే ఒక ఆశ.
సముద్రపు అలల వైపు చూస్తున్న తల్లి ఒక ఎదురుచూపు. ఇద్దరి మధ్య దూరాన్ని మోస్తూ సాగే ఒక మౌనమైన ప్రేమకావ్యం.
Chapter 3
తార ఉదయించిన వేళ
చిన్నప్పటి బాధలను బలంగా మార్చుకుని సూర్య ఎదిగాడు. ప్రతి జావెలిన్ త్రోలో తన గతాన్ని దాటి ముందుకు దూసుకెళ్లాడు.
Chapter 5
ప్రేమ పరిచయం
ఏడు రోజులు. చార్మినార్. దమ్ బిర్యానీ. తెలుగు కథల్లో ఏడాది పాటు గుర్తుండిపోయే అందమైన ప్రేమ ప్రయాణం.
Chapter 7
విధి మలుపు
ఓ ఆటో డ్రైవర్‌గా తన మాటలతో, ఒక టైమింగ్‌తో కష్టమైన క్షణాల్లోనూ నవ్వులు పంచుతాడు. ఆ నవ్వుల వెనుక దాగి ఉన్న గాయం కథలోనే అత్యంత సహజమైన మనిషిగా నిలబెడుతుంది.
Chapter 11
ది లాస్ట్ త్రో
గెలుపు మెడల్ కోసం కాదు. ఆటగాడిగా వారి గతాన్ని ఓడించి, తానేంటో తనకు తాను నిరూపించుకునే చివరి అవకాశం కోసం. అది ఎలా వర్ణించారో తెలుసుకోవడం కోసం చదవండి.

"నీది అని నమ్మితే తిరిగి వస్తుంది. "

మనసును హత్తుకునే స్ఫూర్తిదాయకమైన కథ


painting
ముందు భాగం
పుస్తక ముఖ చిత్రం

చిత్రకారిణి · Drawing Artist

రోష్ని శ్రీ Roshni Sri

రెండవ ముద్రణ

తార తీరం — 2nd edition cover

నవంబర్ 13, 2026 Available November 13, 2026

కొత్త కవర్, కొత్త అనుభవం — తార తీరం రెండవ ముద్రణ త్వరలో మీ చేతుల్లోకి రాబోతోంది.

A new cover, the second edition of Tara Teeram arrives soon.

పాఠకుల మనసు గెలిచిన మాటలు

"చాలా మంచి కథ… మనసుకు తాకే అనుభూతి."

తిరుపతి రావు
Amazon Review
Press Feature

"ఉత్కంఠ, ప్రేమ, భావోద్వేగాలతో సూర్య సాగించిన మరచిపోలేని ప్రయాణం. చివరి పేజీ తర్వాత కూడా మనసులో నిలిచే కథ."

Hindustan Times తెలుగు
E-PAPER / DAILY PAPER
Press Feature

"బాగుంది, స్ఫూర్తిదాయకంగా ఉంది."

విజయ క్రాంతి
E-PAPER / DAILY PAPER

ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందన

రచయితలు

చిరాన్
Author

కథను కేవలం చెప్పడం వరకే కాదు,
పుస్తక ప్రియులు ఆ కథలో ఉన్నట్టుగా అనుభూతి చెందేలా చేయడమే ప్రత్యేకత.

యశ్వంత్
Co-Writer

నటుడు. రచయిత.


మీలో ఉన్న తార వెలిగితే
తీరం కనపడుతుంది

" సాధించలని తపన ఉన్న మనుషుల కోసం ప్రత్యేకం "

తార తీరం  ·  చిరాన్ ·  HarGlim Publications